Skip to main content

Happy New Year


 నూతన సంవత్సరం:

నూతన సంవత్సరం అనగానే ముందుగా పాత సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది కనీసం ఈ సంవత్సరం అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలి అనుకొంటారు. కానీ ఈ సంవత్సరం కూడా మీరు కట్టే EMI ఆగదు - మీకు ఉన్న అప్పు తీరదు, మీరు చేసే పని మారదు - నీవు జీవించే విధానం మారదు. మరి ఎలా ఈ సంవత్సరం కలిసి వస్తుంది?


మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి - జ్ఞానమును పెంచుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి - బానిసత్వం నుండి బయట పడాలి, అధైర్యం వీడాలి - పట్టుదలతో జీవించాలి. అప్పుడే నీలో మార్పు వస్తుంది. ఈ సంవత్సరం కాదు యే సంవత్సరం అయినా సంతోషంగా ఇబ్బంది లేకుండా జీవిస్తావు. ఇకపై నీ మార్పును కోరుకుంటు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 


Nagesh Maharaj P.

Comments

Popular posts from this blog

సంక్షేమ హాస్టల్ లలో విద్యార్థుల ఆత్మహత్యలను చూసి సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ హాస్టల్ లలో వసతుల గురించి తెలుసుకున్న కార్యక్రమంలో Nagesh Maharaj

 

nagesh maharaj p

Yadadri temple

  Yadagirigutta is now called yadadri. It is very developed.  Iam surprised when iam looking this. #yadadri