Skip to main content

సంక్షేమ హాస్టల్స్ లో ఆత్మహత్య లు చేసుకున్న 'వైష్ణవి,భవ్య మరియు దగ్గుబాటి వైష్ణవి' ల సంఘటనల పై ప్రభుత్వం విచారణ జరపాలి అని DSP-SW చేపట్టిన కార్య క్రమంలో పాల్గొన్న Nagesh Maharaj


ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో లో.. సంక్షేమ హాస్టల్స్ లో ఆత్మహత్య లు చేసుకున్న 'వైష్ణవి,భవ్య మరియు దగ్గుబాటి వైష్ణవి' ల సంఘటనల పై ప్రభుత్వం విచారణ జరపాలి,దోషులను వెంటనే శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ.. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ధర్మ సమాజ్ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల నాయకులు సంజీవ్, జలంధర్, సాయి, నగేష్, శివాజీ, నాగరాజ్, సాయి కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

సంక్షేమ హాస్టల్ లలో విద్యార్థుల ఆత్మహత్యలను చూసి సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ హాస్టల్ లలో వసతుల గురించి తెలుసుకున్న కార్యక్రమంలో Nagesh Maharaj

 

nagesh maharaj p

Yadadri temple

  Yadagirigutta is now called yadadri. It is very developed.  Iam surprised when iam looking this. #yadadri